చిక్కుల్లో ప్రశాంత్ కిషోర్.. నిప్పులు చెరిగిన తేజస్వీ యాదవ్,రబ్రీదేవీ..!! || Oneindia Telugu

2019-04-13 335

With less than a week to go for second phase of Lok Sabha elections in Bihar, poll strategist-turned-politician Prashant Kishore finds himself in the midst of a hectic words with RJD leader Tejashwi Yadav and his mother Rabri Devi.
#loksabha polls 2019
#nitish kumar
#prashanth kishore
#tejaswiyadav
#rabridevi
#laluprasadyadav

రెండో విడత లోక్‌సభ ఎన్నికలకు వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో బీహార్‌లో మరో గొడవ తెరపైకి వచ్చింది. ఈ సారి గొడవ ఆర్జేడీ జేడీయూల మధ్య కాదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరియు ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రశాంత్ కిషోర్‌పై తేజస్వీ యాదవ్ రబ్రీదేవీలు ఎన్నికల వేళ నిప్పులు చెరుగుతున్నారు.

Videos similaires